🎬 USA Telugu News Roundup — Sept 23 🇺🇸
• అమెరికాలోని తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్య వార్తలు:
• 1️⃣ గణేష్ నిమజ్జనం వైరల్ వీడియో: మిస్సూరీ జలాశయంలో విగ్రహ నిమజ్జనంపై చర్చ — ఇంట్లోనే పర్యావరణ అనుకూల నిమజ్జనం మేలని నిపుణుల సూచన (Ganesh idol immersion video from Missouri goes viral; experts urge eco-friendly home visarjan)
• 2️⃣ హెచ్-1బీ ఫీజు పొడిగింపు: కొత్త H-1B దరఖాస్తులపై లక్ష డాలర్ల ఫీజు 2027 సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది — 71% ఆమోదాలు భారతీయులకే ($100K H-1B fee extended until Sept 2027 — 71% of approvals go to Indians)
• 3️⃣ వలస సమస్యలపై సమావేశం: మసాచూసెట్స్లో కాంగ్రెస్మన్ జిమ్ మెక్గవర్న్తో భారతీయ అమెరికన్ నేతలు (Indian American leaders raise immigration concerns with Congressman Jim McGovern in Massachusetts)
• 4️⃣ టానా 5K రన్: షార్లెట్లో తెలుగు సంఘం ఘన వేడుక — వందలాది మంది పాల్గొన్నారు (TANA hosts 5K run in Charlotte with hundreds of participants)
• మీకు ఏ వార్త ముఖ్యమనిపించింది? 👇
• Follow @manavideos_media for fast, reliable, unbiased Telugu news 📰