🇺🇸 USA TELUGU NEWS ROUNDUP — OCT 1 MORNING 🇺🇸

• 1️⃣ వీసా స్టాంపింగ్ కోసం ఇండియా వెళ్లాల్సిన పనే ఉండకపోవచ్చు! భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సుబ్రమణ్యం, కృష్ణమూర్తి 3-బిల్లుల ప్యాకేజీ ప్రవేశపెట్టారు — H-1B, L, O, P హోల్డర్లు అమెరికాలోనే వీసా రెన్యూ చేసుకోవచ్చు! 🛂

• 2️⃣ H-1B మోసాలపై మరింత కఠిన చర్యలు! లేబర్ డిపార్ట్‌మెంట్ సమన్లు, సెర్చ్ వారెంట్లు జారీ — Cognizant, Cloudera దరఖాస్తులు నిలిపివేత. $100K ఫీజు మరో ఏడాది పొడిగింపు. ⚠️

• 3️⃣ తెలుగు గర్వం! 14 ఏళ్ల అశ్రిత్ తల్లూరి (జార్జియా) SATలో 1600/1600 పర్ఫెక్ట్ స్కోర్! 🎓 భవిష్యత్తు న్యూరో సర్జన్ కావాలనే లక్ష్యం.

• 4️⃣ Oracle తెల్లవారుజామున ఈ-మెయిల్ ద్వారా లేఆఫ్స్! భారతీయ టెకీలు ప్రభావితం, H-1B వారికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మొదలు. 2026లో ఇప్పటివరకు 128K+ టెక్ ఉద్యోగాల కోత. 💼

• రోజూ ఇలాంటి అప్‌డేట్ల కోసం @manavideos_media ను ఫాలో అవ్వండి!