USA Telugu News Roundup — Monday Morning 🌅

• ముఖ్య వార్తలు:

• 1️⃣ ఎనర్జీ కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘించిందన్న జెలెన్‌స్కీ — EU కొత్త ఆంక్షలు

• 2️⃣ రష్యా డీజిల్ డీల్ వెనక్కి తీసుకోవాలన్న ఏడుగురు సెనేటర్లు

• 3️⃣ పర్మ్‌లో భారత ఐటీ వాటా కేవలం 4% — కొత్త విశ్లేషణ

• 4️⃣ నవంబర్ 3 బరిలో తొమ్మిది మంది భారతీయ అమెరికన్లు

• 5️⃣ సివిల్ జరిమానా ఫైనల్ రూల్ విడుదల చేసిన ICE

• Follow @manavideos_media for fast, reliable, unbiased Telugu news.